Friday, January 7, 2011

ఒక సౌందర్యం కోసం

పూచిన తోటంతా ఈ వేళ ఖాళి అయ్యింది ;
ఒక సౌందర్యం కోసం మరో సౌందర్యం బలిదానం !

3 comments:

  1. హుమ్మ్.. నిజమే కదా!

    ReplyDelete
  2. మీ పేరు కొత్తగా ఉంది. ఎప్పుడూ వినలేదు. అర్థం ఏంటో తెలుసుకోవచ్చా! :)

    ReplyDelete