Friday, January 14, 2011

మధురమైన దాహం

ప్రేమ ఓ దాహం
మధురమైన భ్రమ;
ఎండమావేగా !

ఓ ప్రేమ గీతం
హృదయాన్ని తాకుతూ
ఎటు వెళ్లిందో !

గులాభీ నవ్వు
కళ్ళలో ప్రేమ వర్షం
ఎన్ని కలలో

దాస్తే దాగని
ప్రేమ కాంతి ...ఆ కళ్ళ లో
అంతా నాదేనా !

2 comments:

  1. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం

    ReplyDelete
  2. @SRRAO gariki
    మీకు మీ కుటుంబానికి నా శుభాకాంక్షలు .ధన్యవాదాలు .

    ReplyDelete